ETV Bharat / city

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ రక్తదానం - హైదరాబాద్ తాజా వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ఘాట్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నివాళులర్పించారు. లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్​లో భాగంగా లోకేశ్ రక్తదానం చేశారు.

lokesh babu donates blood
లోకేశ్ రక్తదానం
author img

By

Published : Jan 18, 2021, 5:00 PM IST

  • ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించి, లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్ లో భాగంగా రక్తదానం చేసాను.(1/2) pic.twitter.com/SsVhEQE15o

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ఘాట్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. తెదేపా శ్రేణులతో కలిసి ఎన్టీఆర్​కు ఘాట్​కు చేరుకున్న ఆయన.. దివంగత నేత సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్​లో భాగంగా లోకేశ్ రక్తదానం చేశారు.

ఇదీ చదవండి: సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.