తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి బానిసై... వావివరుసలు మరచిన తండ్రికి ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సిద్దిపేట జిల్లా వర్గల్కి చెందిన ఓ తండ్రి... తన కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించి కోర్టులో ప్రవేశపెట్టగా... మెదక్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి పాపిరెడ్డి నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా చేసిన పోలీసులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు.
తెలంగాణ: కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష - కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష
తెలంగాణ రాష్ట్రంలో కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది.
![తెలంగాణ: కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5365261-833-5365261-1576248889622.jpg?imwidth=3840)
తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి బానిసై... వావివరుసలు మరచిన తండ్రికి ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సిద్దిపేట జిల్లా వర్గల్కి చెందిన ఓ తండ్రి... తన కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించి కోర్టులో ప్రవేశపెట్టగా... మెదక్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి పాపిరెడ్డి నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా చేసిన పోలీసులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు.
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) మద్యానికి బానిసై.. వావివరుసలు మరచిన తండ్రికి ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సిద్దిపేట జిల్లా వర్గల్ కి చెందిన ఓ తండ్రి, తన కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితున్ని విచారించి కోర్టులో ప్రవేశపెట్టగా.. మెదక్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి పాపిరెడ్డి నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా చేసిన పోలీసులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు.
Body:సంగారెడ్డి
Conclusion:వాయిస్ ఓవర్