మరో లక్ష కొవిడ్ టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణేలోని సీరం సంస్థ నుంచి గన్నవరం చేరుకున్న కొవిషీల్డ్ టీకాలను.. అధికారులు టీకా నిల్వ కేంద్రాలకు తరలించారు. వీటిని వివిధ జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
ఇదీ చదవండి: ఈ లక్షణాలు ఉన్నాయా? బ్లాక్ ఫంగస్ కావచ్చు!