KTR Tweet on Investments: తెలంగాణలో మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన బీమా సేవల కంపెనీ స్విస్‌రే ప్రకటించింది. దావోస్ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన స్విస్‌రే కంపెనీ ఎండీ వెరోనికా, ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలోకి స్విస్రేకు స్వాగతమని కేటీఆర్ ట్వీట్ చేశారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్‌లో డేటా, డిజిటల్ కేబులిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తుందని తెలిపారు.
''హైదరాబాద్ బ్యాంకింగ్, బీమా రంగంలోకి స్విజ్ రే కంపెనీకి స్వాగతం. స్విస్ రే కంపెనీ ఆగస్టులో కార్యాలయం ఏర్పాటు చేస్తుంది. స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు.''
- కె.టి. రామారావు, తెలంగాణఐటీ, పురపాలక శాఖ మంత్రి
-
Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem
— KTR (@KTRTRS) May 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A big welcome to @SwissRe who will be setting up their office in Hyderabad this August
Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally pic.twitter.com/1bpRA6vNX1
">Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem
— KTR (@KTRTRS) May 23, 2022
A big welcome to @SwissRe who will be setting up their office in Hyderabad this August
Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally pic.twitter.com/1bpRA6vNX1Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem

ఇవీ చదవండి: