ETV Bharat / city

ఈ నెల 9న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం - krishna river board meeting on the 9th of this month

ఈ నెల తొమ్మిదో తేదీన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది.

ఈ నెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం
author img

By

Published : Aug 3, 2019, 10:45 AM IST

ఈ నెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం

హైదరాబాద్​ జలసౌధలో ఈనెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ప్రస్తుత ఏడాదికి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులతో పాటు ఇతర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపై కూడా సమీక్షించనున్నారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ యంత్రాల పనితీరుతో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలపై చర్చించనున్నారు. చిన్ననీటి వనరుల లెక్కలు సహా ఇతర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లు, బోర్డు సభ్యకార్యదర్శి, సభ్యులు పాల్గొంటారు.

ఇదీ చూడండి: ప్రమాదకరంగా గోదావరి.. ధవలేశ్వరంలో 11.2 అడుగుల నీటిమట్టం

Intro:TG_NLG_31_03_STUDENTS_GAYALU_AV_TS10103

అజయ్ కుమార్, ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ, నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365Body:నల్గొండ జిల్లా పి.ఏ.పల్లి మండలం పిల్లిగుంట తండా సమీపంలో ఇద్దరు మోడల్ స్కూల్ విద్యార్థునిలు గాయత్రి,గీతాంజలిలు తీవ్రగాయాలయి రోడ్డు మీద పడి ఉండడం చూసిన స్థానికులు తండా వాసులకు,పోలీసులకు సమాచారమిచ్చారు.సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడం వల్ల గానీ,ట్రాక్టర్ లో వెళ్తుండగా జారిపడటం వల్లకానీ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా తీవ్ర గాయాలైన విద్యార్థినిలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు.ట్రాక్టర్ ఢీకొట్టిందన్న తల్లిదండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.