'మీడియాపై కక్ష సాధింపు చర్యలు దారుణం' - ఏపీలో మీడియా ప్రతినిధులపై కేసులు వార్తలు
మీడియా ప్రతినిధులపై నిర్భయ చట్టం కింద కేసుల పెట్టడం దారుణమని తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు.
Kollu Ravindra fire on YCP govt over cases book in media persions
By
Published : Jan 24, 2020, 4:28 PM IST
తెదేపా నేత కొల్లు రవీంద్ర
రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నిర్భయ చట్టం కింద కేసులు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. మందడం పాఠశాలలో ఉన్న పరిస్థితులను కవర్ చేసిన మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడమేంటని ఆక్షేపించారు.