ఇవీ చదవండి:
అవినీతి కేసుల విచారణ పూర్తి చేయండి: కనకమేడల - రాజ్యసభలో కనకమేడల రవీంద్రకుమార్
ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ప్రజాప్రతినిధులందరిపై ఉన్న.. అవినీతి నిరోధక కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశంMP కనకమేడల రవీంద్రకుమార్.. కేంద్రాన్ని కోరారు. రాజ్యసభ సమావేశాల శూన్యగంటలో... ఈ అంశాన్ని ప్రస్తావించారు.
రాజ్యసభలో మాట్లాడుతున్న కనకమేడల రవీంద్రకుమార్
ఇవీ చదవండి: