నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్.వి.రమణ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్.వి. రమణ నియామకం నవంబరు 27 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్లో న్యాయశాఖ పేర్కొంది. దిల్లీలోని నల్సా కార్యాలయాన్ని జస్టిస్ ఎన్.వి.రమణ సందర్శించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. పేదలకు ఉచిత న్యాయసేవలు అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ తోడ్పాటునందిస్తుంది.
ఇదీ చదవండి :