ETV Bharat / city

ఎస్సీల హక్కులను కాలరాస్తూ జగన్‌ విధ్వంసక పాలన: జడ్జి రామకృష్ణ

ఎస్సీల హక్కులను కాలరాస్తూ ముఖ్యమంత్రి జగన్‌ విధ్వంసక పాలన సాగిస్తున్నారని జడ్జి రామకృష్ణ మండిపడ్డారు. ఎస్సీలపై దాడులు జరిగితే పోలీసులు కేసు నమోదు చేయటం లేదని.. ఈ అంశంపై పాదయాత్రగా వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఎస్సీల హక్కులను కాలరాస్తూ జగన్‌ విధ్వంసక పాలన
judge Ramakrishna fire on cm jagan
author img

By

Published : Jul 4, 2021, 4:19 PM IST

judge Ramakrishna fire on cm jagan

ఎస్సీల హక్కులను కాలరాస్తూ.. సీఎం జగన్‌ విధ్వంసక పాలన సాగిస్తున్నారని జడ్జి రామకృష్ణ ధ్వజమెత్తారు. అమలు కాని హామీలతో ముఖ్యమంత్రిగా అయిన జగన్‌ తీరు.. ఎస్సీలకు చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపై జరిగిన దాడుల జరిగితే పోలీసులు కేసు నమోదు చేయటం లేదని ఆరోపించారు. పోలీసుల తీరుపై పాదయాత్రగా వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.