ETV Bharat / city

హైసియా సంయుక్తంగా కృత్రిమ మేథపై ఈనాడు వెబినార్​

author img

By

Published : Oct 7, 2020, 12:09 PM IST

కృత్రిమ మేథ (ఏఐ)- విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై ఈనాడు-హైసియా సంయుక్తంగా ఈ నెల 9న వెబినార్‌ నిర్వహించనుంది. ఆసక్తి గలవారు పేర్ల నమోదు, వివరాల కోసం www.eenadu.net చూడాలని తెలిపారు.

EENADU
EENADU

కృత్రిమ మేథ (ఏఐ)-విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై ఈనాడు-హైసియా సంయుక్తంగా వెబినార్‌ నిర్వహించనున్నాయి. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 11.00 గంటలకు వెబినార్‌ జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్జనకు ఎంతో ప్రాధాన్యం గల ఈ అంశంపై నిపుణులు తమదైన విశ్లేషణ అందించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్‌ అరోల్‌, హ్యూసిస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జీఆర్‌ రెడ్డి, ట్రిపుల్​ ఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ లోగనాథన్‌ ఈ వెబినార్‌లో మాట్లాడతారు. ఇన్‌సైడ్‌వ్యూ టెక్నాలజీస్‌ ఇంక్‌ బోర్డ్‌మెంబర్‌ శేషారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఆసక్తి గలవారు పేర్ల నమోదు, వివరాల కోసం www.eenadu.net చూడాలని తెలిపారు.

ఇవీ చదవండి: దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.