రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇజ్రాయెల్ పర్యటనపై... ఆ దేశ రాయబారి ట్విట్టర్‌లో స్పందించారు. ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే విధానంపై ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం విజయవంతమైందని పేర్కొన్నారు. తమ సాంకేతికత.. ఏపీకి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జగన్ పర్యటనపై ఇజ్రాయెల్ రాయబారి ట్వీట్ - israel
సీఎం జగన్ పర్యటనపై ట్విట్టర్‌లో స్పందించారు ఇజ్రాయెల్ రాయబారి. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే విధానంపై ఏపీతో ఒప్పందం విజయవంతమైందని తెలిపారు.
jagan
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇజ్రాయెల్ పర్యటనపై... ఆ దేశ రాయబారి ట్విట్టర్‌లో స్పందించారు. ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే విధానంపై ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం విజయవంతమైందని పేర్కొన్నారు. తమ సాంకేతికత.. ఏపీకి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.
యాంకర్.... అధిక ధరకి మిర్చి కొనుగోలు చేస్తామని చెప్పి 40 లక్షల సరుగు తో హుడాయించాడు ఓ మిర్చి వ్యాపారి. గుంటూరు కు చెందిన ఇంటూరి వీరంజనేయులు అనే మిర్చి కొనుగులు దారుడు మెడికొండూరు కొర్రపాడు కు చెందిన రైతులు దగ్గర నమ్మకం గా మిర్చి కొనుగులు చేసి డబ్బులు ఇచ్చాడు. వ్యాపారి పై నమ్మకంతో 30 మంది రైతులు అతనికి 40 లక్షల విలువ చేసి మిర్చి ని ఎగుమతి చేశారు. తరువాత 22 లక్షలు చెల్లించాడు. మూడు ఏళ్ళు గడిచిన మిగిలిన డబ్బులు ఇప్పటివరకు చెల్లించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Body:బైట్...కొర్రపాడు.కొండయ్యా... బాధితుడు.
Conclusion: