ముఖ్యమంత్రి జగన్ కు బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్ తో పాటు.. సీబీఐ సమయం కోరింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఆయన బెయిల్ రద్దు చేసి.. వేగంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇదీ చదవండి:
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి