మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పంచాలని.. అప్పు చేసి తెచ్చిన నిధులను పెట్టుబడిగా పెట్టాలని సూచించారు. అప్పులు చేసి పంచితే దివాలా తీసేందుకు ఎక్కువ కాలం పట్టదని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా.. సరైన ఆర్థిక వ్యవస్థ కోసం.. ఈ సూత్రం పాటిస్తేనే మంచిదని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం