ETV Bharat / city

విశాఖ ఎయిర్​పోర్టులో నగదు రవాణా కలకలం

విశాక ఎయిర్​పోర్టులో నగదును తరలిస్తున్న దిల్లీకి చెందిన వ్యక్తిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి ప్రయాణికుడిని ప్రశ్నించారు.

author img

By

Published : Oct 21, 2020, 10:39 PM IST

visakhapatnam airport
visakhapatnam airport

విశాఖ విమానాశ్రయంలో నగదు రవాణా కలకలం రేపింది. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు...అప్రమత్తమయ్యారు. నగదుకు సంబంధించి ప్రయాణికుడిని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి

పెళ్లి సంబంధం పేరుతో మోసం..ఎన్​ఆర్​ఐ యువకుడికి షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.