ఇదీ చదవండి: రెండు మూడు రోజుల్లో ప్రజారవాణా ప్రారంభం: సీఎం జగన్
ఐఆర్‌ఏఎస్ అధికారి డిప్యూటేషన్ మరో రెండేళ్లు పొడిగింపు - ఐఆర్ఎస్ ఆఫిసర్ రామ్మోహన్రావు డిప్యూటేషన్ పొడిగింపు వార్తలు
సీఆర్డీఏ అదనపు కమిషనర్, ఐఆర్‌ఏఎస్ అధికారి వి.రామమనోహరరావు డిప్యూటేషన్‌ను ప్రభుత్వం మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రామమనోహరరావు పురపాలక శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
irs officer v.rammanohararao deputation extenson for 2 years
Last Updated : May 19, 2020, 11:30 PM IST