ఇదీచదవండి
రాజధాని అమరావతికై సర్వమత ప్రార్థనలు..జగన్ మనసు మార్చాలంటూ వేడుకోలు - అమరావతి న్యూస్
అమరావతికి శంకుస్థాపన చేసిన పుణ్యస్థలిలో..రైతులు , మహిళలు సర్వమత ప్రార్థనలు చేశారు. అమరావతిని పరిరక్షించాలంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని కాపాడాలని మహిళలు, రైతులు వేడుకొన్నారు. 13 జిల్లాల పేరుతో పుణ్యస్థలి వద్ద మహిళలు పొంగళ్లు సమర్పించారు.
రాజధాని అమరావతికై సర్వమత ప్రార్థనలు