-
Participated in SouthZone conference on @GatiShakti organised by @MORTHIndia @nitin_gadkari - elaborated the opportunities for our state & the challenges it has! #Gatishakti plan to ensure that opportunities in #logistics field in AP shall be fine tuned with seamless integration pic.twitter.com/xEeeh4N0Mp
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Participated in SouthZone conference on @GatiShakti organised by @MORTHIndia @nitin_gadkari - elaborated the opportunities for our state & the challenges it has! #Gatishakti plan to ensure that opportunities in #logistics field in AP shall be fine tuned with seamless integration pic.twitter.com/xEeeh4N0Mp
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) January 17, 2022Participated in SouthZone conference on @GatiShakti organised by @MORTHIndia @nitin_gadkari - elaborated the opportunities for our state & the challenges it has! #Gatishakti plan to ensure that opportunities in #logistics field in AP shall be fine tuned with seamless integration pic.twitter.com/xEeeh4N0Mp
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) January 17, 2022
PM-Gati Shakti South Zone Conference: రాష్ట్రంలో చౌకగా సరకు రవాణా జరిగేలా కార్యాచరణ చేపట్టామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. పీఎం గతిశక్తిపై దక్షిణాది రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన వర్చవల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రవాణా మార్గాన్ని మరో మార్గంతో అనుసంధానిస్తున్నామని చెప్పారు. పీఎం గతిశక్తిపై సమన్వయానికి నోడల్ అధికారిని నియమించామని తెలిపారు.
ఇదీ చదవండి: