ETV Bharat / city

హరిద్వార్​లో నిరాడంబరంగా పవన్ బస - జనసేన అధినేత బస

హరిద్వార్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ చిన్న గదిలో బస చేస్తున్నారు. ఒక కుర్చీ, మంచం, ఫ్యాన్ మాత్రమే ఉన్న గదిలో ఆయన రెండు రోజులుగా ఉంటున్నారు.

పవన్
author img

By

Published : Oct 12, 2019, 6:38 AM IST

గంగా నది చెంత జనసేన అధినేత

నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడే పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిద్వార్​లోనూ అదే చేస్తున్నారు. సాదాసీదాగా ఉండే ఒక ఆశ్రమంలో ఆయన రెండు రోజులు ఉన్నారు. జనసేన అధినేత బస చేసిన ఆశ్రమం, అందులో ఆయన ఉంటున్న గదిని చూస్తే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఒక కుర్చీ , ఒక మంచం మాత్రమే ఉన్న ఆ గదిలోని ఉన్నాయి. ఇక్కడే ఆయన శనివారం కూడా ఉంటారు. దీనికి సంబంధించిన చిత్రాలను జనసేన పార్టీ ట్విటర్​లో పోస్ట్ చేసింది.

గంగానది చెంత పవన్

పుణ్యక్షేత్రమైన రిషికేశ్​లో పవిత్ర గంగా నదిని శుక్రవారం పవన్ సందర్శించారు. తొలుత రిషికేశ్​లోని గంగా బ్యారేజ్ చేరుకుని అక్కడ గంగా నది ప్రవాహ ఝురిని, ఒరవడిని ఆసక్తిగా తిలకించారు. హిమాలయ సాణువుల్లో ఉద్భవించే గంగా నది అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ రిషికేశ్​కు చేరుకునే వైనాన్ని ప్రొఫెసర్ విక్రం సోని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ వివరించారు. గంగా నీటిలో 42 రకాల ఔషద లక్షణాలు ఉన్నాయని వివరించారు. ప్రధాన కాలువ మార్గమంతా దట్టమైన అడవితో నిండి ఉంది. అటవీ మార్గం మధ్యలో చిల్లా అనే ప్రాంతంలో ఆగి కాసేపు గంగా కాలువ ఒడ్డున కూర్చుని తదేకంగా గంగను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి హరిద్వార్ చేరుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాత్రి ఆశ్రమానికి వెళ్లారు.

Intro:AP_GNT_86_11_HPCL_SIBANDI_RAITHULA_THO_SAMAVESAM_IN_MLA_OFFICE_AVB_AP10038
contributor (etv)k.koteswararao, vinukonda
విజయవాడ నుండి తమిళనాడు వరకు hpcl పైప్ లైన్ భూగర్భ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ఆ కంపెనీ ప్రతినిధులతో గుంటూరు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నివాసంలో సమావేశం, అభ్యంతరాలను సమస్యలను రైతులను అడిగి తెలుసుకుని అన్ని విధాల రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

Body:ఆంధ్ర ప్రదేశ్ లోని 5 జిల్లాలు 47 మండలాలు కలుపుతూ 618 కిలోమీటర్ల మేర hpcl ఇంధన సంస్థ కృష్ణాజిల్లా విజయవాడ నుండి తమిళనాడు రాష్ట్రం ధర్మపురి వరకు చేపట్టిన భూగర్భ పైపు లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు వినుకొండ నూజెండ్ల మండలాల రైతులతో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన కార్యాలయంలో రైతులు ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు
2013 భూసేకరణ చట్టం ప్రకారం కంపెనీ వర్నమెంట్ వాల్యు షన్లో పదో వంతు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని పైపులైన్ నిర్మాణం చేపట్టిన పొలాలను ఇతర అవసరాల నిమిత్తం అమ్మాలంటే ప్రైవేట్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తమకు న్యాయం జరిగే విధంగా ఆ కంపెనీ సిబ్బంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నీ కోరిన రైతులు
రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ
గతంలోనే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించానని నష్టపరిహారం తోపాటు ఈ పైపులైన్ నిర్మాణ సమయంలో రైతులు పంటలను కోల్పోతారని పంట నష్టపరిహారాన్ని రెండు పంటలకు కలిపి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని అని అటు రెవెన్యూ సిబ్బందికి కంపెనీ ప్రతినిధులకు సూచించారు ఈ వ్యవహారంలో రైతులకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

Conclusion:బైట్స్1. రాజారపు ముని వెంకటేశ్వర్లు (వినుకొండ )
2. గంగినేని నాగేశ్వరరావు( ఈపూరు మండలం గుండె పల్లి)
3. బూసి శ్రీనివాస రెడ్డి (వినుకొండ మండలం శివాపురం)
4. బొల్లా బ్రహ్మనాయుడు (ఎమ్మెల్యే వినుకొండ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.