ట్విట్టర్ వేదికగా మంత్రి అనిల్ కుమార్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. "నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబ్దద్దాలే" వస్తాయి అంటూ దుయ్యబట్టారు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డా ఆయన.. ఇప్పుడు విషయంపై అవగాహన లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పి ప్రజల ముందు బొక్కబోర్లా పడ్డారంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: