ETV Bharat / city

రైల్వే ఉద్యోగి నోట... కరోనాపై పాట - కరోనా పాట

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కొందరు కళాకారులు ముందుకొస్తున్నారు. వైరస్ నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తమ పాటల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. హైదరాబాద్​లో ఉంటోన్న రైల్వే ఉద్యోగి మల్లిపూడి వెంకటేష్ సైతం ఇదే బాటలో నడిచారు.

hyderabad railway employee
రైల్వే ఉద్యోగి నోట... కరోనాపై పాట
author img

By

Published : Apr 15, 2020, 3:30 PM IST

రైల్వే ఉద్యోగి నోట... కరోనాపై పాట

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా లాక్​డౌన్​ను అమలు చేశాయి. కోవిడ్ వ్యాప్తి చెందకుండా వైద్యులు, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కళాకారులు తమలోని ప్రతిభను వెలికితీస్తూ... పాటల రూపంలోనూ జనాలకు అవగాహన పెంచుతున్నారు. హైదరాబాద్​లో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్న గుంటూరు వాసి.. తానే స్వయంగా రాసి పాట పాడారు. కరోనా నివారణపై అవగహన కల్పిస్తున్నారు.

ఇవీ చూడండి:

కరోనాపై పాట... అదనపు ఎస్పీ నోట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.