ఇదీ చదవండి:
కింగ్ కోఠి ఆస్పత్రిలో సిబ్బంది విధుల బహిష్కరణ - తెలంగాణ లేటెస్ట్ వార్తలు
కరోనా పీడ మొదలైన నాటి నుంచి.. నిత్యం రోగులకు సేవచేస్తున్నా... తమని పట్టించుకునే నాథుడు లేరని హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో.. ఆస్పత్రిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. తక్షణం ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బందితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రి