తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రోకలిబండతో భార్యను కొట్టి చంపాడో కసాయి భర్త. హత్య అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు సాయిలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.