పురపాలక సంఘాల ఎన్నికలకు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు కొనసాగించటం నిబంధనలకు విరద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. కొవిడ్ వలన సామాజిక మార్పులు జరిగాయని వాదించారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని అపీల్ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని ఆదేశించింది.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ నిర్ణయంపై 4 లంచ్‌మోషన్ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు