ETV Bharat / city

మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ - మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు విచారణ

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్​లో న్యాయవాదులు కోరారు.

high court
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Feb 23, 2021, 11:32 AM IST

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి: దుర్గగుడిలో సోదాలపై నేడు ప్రభుత్వానికి అనిశా నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.