ఇదీ చదవండి: రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
మద్యం విక్రయాలపై విచారణ వాయిదా - మద్యం విక్రయాలపై హైకోర్టు విచారణ వాయిదా న్యూస్
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మాతృభూమి ఫౌండేషన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
high court on liquor sales