ETV Bharat / city

Mining: అమరావతిలో గ్రావెల్ తవ్వకాలపై ఎస్పీ ఆరా.. దర్యాప్తునకు ఆదేశం - amaravathi gravel mining

అమరావతిలో గ్రావెల్ తవ్వకాల వివాదంపై గుంటూరు ఎస్పీ విశాల్‌ గున్నీ ఆరా తీశారు. ఈ అంశంపై అదనపు ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తునకు ఆదేశించారు.

Guntur SP inquires about gravel excavations in Amravati

author img

By

Published : Aug 12, 2021, 9:57 PM IST

అమరావతిలో గ్రావెల్‌ తవ్వకాలపై గుంటూరు ఎస్పీ విశాల్‌ గున్నీ ఆరా తీశారు. తవ్వకాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల ఫోన్‌ సంభాషణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై అదనపు ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తునకు ఆదేశించారు.

ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రావెల్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించి తుళ్లూరు సీఐ మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీసిన ఎస్పీ.. ఈ మేరకు దర్యాప్తునకు ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఏపీలో కృష్ణా బోర్డు పర్యటనపై.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.