ETV Bharat / city

'సీఎం నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి రాదు'

author img

By

Published : Apr 18, 2020, 3:29 PM IST

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం రెడ్​ జోన్ పరిధిలోకి రాదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ స్పష్టం చేశారు.

guntoor collector clarification on cm jagan residence

సీఎం జగన్ నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి వస్తుందా లేదా అన్న సందిగ్ధతపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. 4 పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతమే రెడ్ జోన్​ పరిధిలోకి వస్తుందని చెప్పారు. తాడేపల్లిలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయ్యిందని తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.