పింఛన్లు పంపిణీ చేస్తూ మరణించిన వాలంటీర్ కుటుంబానికి పరిహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ అనురాధ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపడలో పింఛన్లు పంపిణీ చేస్తుండగా గుండెపోటుతో అనురాధ మరణించారు. ఆమె కుటుంబానికి వెంటనే సాయం అందేలా చూడాలని విశాఖ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
సంబంధిత కథనం: