13 జిల్లాల్లో ఆసరా, సంక్షేమ విభాగాలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ల నుంచి మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం బాధ్యతలను ప్రభుత్వం తప్పించింది. ఆ అంశాల బాధ్యతల్ని గ్రామ వార్డు సచివాలయ జేసీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జిల్లాల పాలనా వ్యవస్థల్లో మరిన్ని మార్పులపై అధ్యయనం చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించింది.
ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు