రాజ్యసభకు ఎన్నికైనందున మంత్రి పదవులకు పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించారు. ఈనెల 22న రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్, మోపిదేవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్