ETV Bharat / city

ఆక్వా ల్యాబ్స్​ ఏర్పాటుకు పాలనా అనుమతులు జారీ

సమీకృత ఆక్వా ల్యాబ్స్​ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాబ్​లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది.

orders for aqua labs
ఆక్వా ల్యాబ్స్​ ఏర్పాటుకు పాలనా అనుమతులు జారీ
author img

By

Published : Nov 3, 2020, 4:44 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్​ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. ఆర్ఐడీఎఫ్ నిధుల నుంచి ఈ ల్యాబ్​లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ. 12.42 కోట్లతో 27 చోట్ల ఆక్వాల్యాబ్​ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఆక్వా పరిశ్రమకు అవసరమైన సాంకేతికమైన సలహాలను ఈ ఆక్వా ల్యాబ్​లు అందించనున్నాయి.

ఇదీ చదవండి: 'మారటోరియంలో వడ్డీపై వడ్డీ' విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.