పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణను ఉన్నతాధికారులు నియమించారు. నిబంధనలకు విరుద్దంగా పదోన్నతులు, కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు చేశారన్న ఆరోపణలపై విచారణ చేయనున్నారు.
శ్రీశైలం ఐటీడీఏ పీఓగా ఉన్న సమయంలో వచ్చిన ఆరోపణలుపైనా రామకృష్ణ విచారణ చేపట్టనున్నారు. జగనన్న విద్యా కిట్ల పథకంలో అవినీతి ఆరోపణలు, కర్నూలు జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఫిర్యాదుపై విచారణ చేపట్టున్నారు.
ఇదీ చదవండి: