Pensions distribution: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. ప్రతి నెలా 5వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు గడువు పొడిగించినా.. గురువారం నాటికి కూడా ఇంకా కొంతమంది లబ్ధిదారుల పింఛను మొత్తం బ్యాంకుల్లో జమ కాలేదు. దీంతో శనివారం వరకు గడువును పొడిగిస్తూ జిల్లాలకు సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే మనకు తిరుగుండదు: సీఎం జగన్
Pensions: పింఛన్ల పంపిణీ గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
Pensions distribution: పింఛన్ల పంపిణీని ప్రభుత్వం మరోసారి పొడిగింది. ఈ నెల 9 వరకు గడువును పొడిగిస్తూ జిల్లాలకు సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పింఛన్ల పంపిణీ పొడిగింపు