గుంటూరు అమరావతిలో 30 అడుగుల మట్టి గణపతిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సందర్శించి పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గణనాథుడి పందిరిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చేసిన భక్తిగీతాలాపన కార్యక్రమం ఆకట్టుకుంది. అనంతరం కడపజిల్లా ప్రొద్దుటూరు పులివెందులకు చెందిన నటరాజక్షేత్రం వారిచే చిన్నారుల భరతనాట్యం, క్లాసికల్ నృత్యాలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులను భాజపా రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ఘనంగా సత్కరించారు.
గణపతి వేడుకల్లో..గజల్ శ్రీనివాస్ భక్తిగీతాలతో సందడి - బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
గుంటూరు అమరావతి 30 అడుగుల మట్టి గణపతిని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విశేష పూజలు నిర్వహించారు.
గుంటూరు అమరావతిలో 30 అడుగుల మట్టి గణపతిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సందర్శించి పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గణనాథుడి పందిరిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చేసిన భక్తిగీతాలాపన కార్యక్రమం ఆకట్టుకుంది. అనంతరం కడపజిల్లా ప్రొద్దుటూరు పులివెందులకు చెందిన నటరాజక్షేత్రం వారిచే చిన్నారుల భరతనాట్యం, క్లాసికల్ నృత్యాలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులను భాజపా రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ఘనంగా సత్కరించారు.
Body:నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు పెదవేగి మండలం లక్ష్మీపురం లోని ఆయిల్ఫామ్ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళ జల శక్తి అభియాన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదవేగి జంగారెడ్డిగూడెం మండలం లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం శోచనీయం అన్నారు బోర్ల ద్వారా నీటిని వినియోగించే రైతులు నీటిని రీఛార్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు పోలవరం కుడికాలువ పై ఎత్తిపోతల పథకాల ద్వారా మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ఆర్కే mathur వైయస్సార్ ఉద్యాన యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు శ్రీనివాసులు లు పరిశోధన సంచాలకులు రెడ్డి డ్వామా పీడీ రామకృష్ణ మైక్రో ఇరిగేషన్ పిడి తాజా నాయక్ భూగర్భ జలాలు డి డి విజయబాబు ఉ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కాళిదాసు డాక్టర్ బి ఆర్ రావు డాక్టర్ ఎం వి ప్రసాద్ మాల కొండయ్య మురళి కృష్ణ రైతులు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా వ్యవసాయంలో సముద్ర జలాల వినియోగం జలసంరక్షణ అనే పుస్తకాన్ని ఆయిల్ ఫామ్ లో ఆల్ఫా పబ్లికేషన్ రూపొందించిన పుస్తకాన్ని చిత్తూరు త్రిబుల్ ఐటీ కాలేజీ సందర్భంగా రూపొందించిన మొబైల్ యాప్ ఆయిల్పామ్ సాగు పద్ధతులు పురుగుల యాజమాన్యం రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు నిర్వహించిన పోటీ పరీక్షలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు
Conclusion: