ఒడిశాలోని కొరాఫుట్ జిల్లా కడం గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఒడిశా జర్సుగుడా బొగ్గు గనుల్లో పని చేసేవారిగా గుర్తించారు. విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: