శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నీటి నిల్వ పెరుగుతుండటంతో 69,029 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు... పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు ఉంది.
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం - నాగార్జున సాగర్‌కు నీటి విడుదల వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. నీటి నిల్వలు పెరుగుతున్న కారణంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీలు ఉండగా..పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది.
flood flow heavy srisailam project
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నీటి నిల్వ పెరుగుతుండటంతో 69,029 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు... పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు ఉంది.
Intro:Body:
Conclusion:
asdf
Conclusion:
Last Updated : Oct 23, 2019, 7:22 AM IST