ETV Bharat / city

కారులో మంటలు రావడానికి 5 కారణాలివే! - కారులో మంటలు

ఇటీవల రోడ్లపై కారులో మంటలు రావడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. అంతా బాగానే ఉందనుకున్నా.. ఒక్కసారిగా కారులో మంటలంటుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంటలు ఎందుకు వస్తాయి.. కారణాలేంటి.. ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం...

causes of car fires
కారులో మంటల రావడానికి కారణాలు
author img

By

Published : Apr 4, 2021, 9:52 AM IST

కారు ఆగి ఉన్నప్పుడైన, రన్నింగ్​ కారులోనైన మంటలు రావడానికి ముఖ్యమైన 5 కారణాల గురించి చెబుతున్నారు హైదరాబాద్ ఎల్బీనగర్​లోని మల్టీ కార్​ రిపేర్​ సెంటర్​కు చెందిన ఎస్​ఏ రాజు.

కారులో మంటలు రావడానికి 5 కారణాలివే!
  1. కారుని టైం ప్రకారం సర్వీసింగ్​ చేయకపోవడం, ఆయిల్ మార్చకపోవడం వల్ల ఆయిల్ చిక్కబడి ఉష్ణోగ్రత పెరిగి కారులో మంటలు వచ్చే అవకాశం ఉంది.
  2. ఉన్నదానికంటే.. హై వోల్టేజ్ వాడటం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
  3. కారులో ఓ పద్ధతి ప్రకారం వైరింగ్ చేయకపోవడం వలన కూడా ప్రమాదం సంభవించవచ్చు.
  4. కారులో పెట్రోల్​ లేదా డీజిల్​ ట్యాంక్​లో కనీసం 1/4 ఇంధనం ఉండేట్లు చూసుకోవాలి.
  5. గుర్తింపు లేని సీఎన్​జీ, ఎల్పీజీ కనెక్షన్​ వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.