తెలంగాణలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పోలీసులు వాహనదారులకు, మాస్కులు లేని వారికి అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని.. సీఐ వేణు చందర్, ఎస్ఐ రవి సూచించారు.
పలు సెంటర్లలో మాస్కులు ధరించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వెళ్తున్న 30 మందికి జరిమానాలు విధించారు.
ఇవీ చూడండి: