ఇదీ చదవండి
సచివాలయం వద్ద రైతులు, మహిళల ధర్నా - latest news on amaravathi
ఐనవోలు నుంచి మందడం ధర్నాకి బయలుదేరిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం-అసెంబ్లీ రహదారి వద్ద వీరిని అడ్డుకోగా... అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
సచివాలయం వద్ద రైతులు, మహిళల ధర్నా
sample description