ETV Bharat / city

' ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'

పోలవరంపై తొందరపాటు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హితవుపలికారు.

' ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'
author img

By

Published : Aug 22, 2019, 4:47 PM IST

రివర్స్​ టెండరింగ్​ విధానం వద్దని కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్​ కమిటీ చెప్పినా... ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పోలవరంపై తొందరపాటు నిర్ణయానికి హైకోర్టు సరైన సమాధానమిచ్చిందని అభిప్రాయపడ్డారు. అనినీతి జరిగిందనే ముద్రవేయాలనే ప్రభుత్వం ఇలా చేసిందన్న ఆయన.. హైకోర్టు తీర్పుతోనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజప్రయోజన కార్యక్రమాలపై దృష్టి సారించి.. సానుకూల వైఖరితో పరిపాలన కొనసాగించాలని సూచించారు.

ఇవీ చదవండి

' జగన్‌ తొందరాపాటుకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు'

Intro:kit 736
కోసురుకృష్ణమూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం

అరటి రైతుల అవస్థలు

Body:అరటి రైతుల అవస్థలు

Conclusion:అరటి రైతుల అవస్థలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.