ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

.

ప్రధాన వార్తలు @ 11 AM
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Dec 14, 2021, 10:59 AM IST

  • Amaravathi padayatra: తుదిఘట్టానికి అమరావతి మహాపాదయాత్ర.. తొలిరోజు నాటి ఉత్సాహంతో రైతులు
    Amaravathi Farmers Mahapadayatra: అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరింది. అమరావతే ఏకైక రాజధానిగా అన్నదాతలు అలుపెరుగకండా కొనసాగిస్తున్న మహాపాదయాత్ర నేటితో ముగియనుంది. నేడు తిరుపతి నగరంలో కొనసాగుతున్న పాదయాత్ర సాయంత్రం అలిపిరి వద్ద ముగియనుంది. పాదయాత్రకు ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, కుల, వృత్తి సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు తెలుతుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • NTR university funds: అప్పటిలోగా నిధులు రాకపోతే.. న్యాయపోరాటమే
    unds to apsfcl: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్ల డిపాజిట్లు ఒక్క సంతకంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ఖాతాకు బదిలీ అయ్యాయి. అయితే ఎప్పుడు కావాలన్నా తిరిగి తీసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా ఇచ్చేస్తామంటూ ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ముందుగానే రాతపూర్వకంగా అంగీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • Agriculture motors: జనవరి నుంచి వ్యవసాయ మీటర్లు..!
    Agriculture motors: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే మీటర్ల సరఫరా కోసం ఏజెన్సీలను ఖరారు చేశారు. వీరు సరఫరా చేసే మీటర్ల సామర్థ్య పరీక్ష తుది దశకు చేరింది. ఈ నెలాఖరు నివేదిక అందనుంది. అనంతరం మీటర్లను దశలవారీగా బిగిస్తారు. దీనిపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్తును మంగళం పాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • TRS Wins MLC Election 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం
    TRS Wins MLC Election 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస క్లీన్ స్వీప్ చేసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ విజయఢంకా మోగించింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్​లోని రెండు స్థానాలు తెరాస కైవసమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • బలవంతంగా శృంగారానికి ప్రయత్నం.. భర్త అంగం కోసిన భార్య
    Wife Cut Off Husbands Genital: బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్త అంగాన్ని కోసేసింది భార్య. మధ్యప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • Corona Cases in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
    India Covid cases: దేశంలో మరో 5,784మంది పాజిటివ్​గా తేలింది. మరో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 7,995 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఐరాసలో వాతావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌
    UN climate resolution: వాతావరణ మార్పులకు సంబంధించిన ఐరాస భద్రత మండలి ముసాయిదా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. రష్యా సైతం ఈ తీర్మానాన్ని అడ్డుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • Gold Price Today: ఏపీ, తెలంగాణలో పెరిగిన బంగారం ధర
    Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కూడా కాస్త ఎగబాకింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • IND vs SA Series: 'విహారిని ముందుగా బ్యాటింగ్​కు పంపాలి'
    anjay Bangar on Hanuma Vihari: దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్​లో శ్రేయస్ అయ్యర్​ కంటే ముందు హనుమ విహారిని బ్యాటింగ్​కు పంపించాలని సూచించాడు టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. విదేశీ పిచ్​లపై విహారికి మెరుగైన రికార్డుందని గుర్తుచేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'శ్యామ్​సింగరాయ్​ కోసం సరికొత్తగా ట్రై చేశా'
    Nani Shyam Singha Roy movie: నాని నటించిన 'శ్యామ్​సింగరాయ్'​ కోసం 70వ దశకంలో ఉపయోగించిన తబల, సితార్​ వంటి వాయిద్యాల్నే వాడి సంగీతమందించినట్లు తెలిపారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్​. ఇంకా ఈ చిత్ర విశేషాలు సహా తన కెరీర్​ గురించి కూడా మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.