ETV Bharat / city

న్యూస్ టుడే: 02.03.2021 - న్యూస్ టుడే వార్తలు

న్యూస్ టుడే: 02.03.2021

news today
న్యూస్ టుడే
author img

By

Published : Mar 2, 2021, 6:58 AM IST

  • నేటి నుంచి పుర, నగర పాలక, నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ
  • స్థానిక ఎన్నికలకు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించిన చోట్ల నేడు మళ్లీ నామినేషన్ల స్వీకరణ
  • రైలు దహనం కేసులో నేడు విజయవాడ రైల్వే కోర్టుకు హాజరు కానున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ
  • తెలంగాణలో రెండోరోజు కొనసాగుతున్న లింగమంతుల జాతర
  • నేడు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా​ నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం
  • ఇవాళ గుజరాత్​ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు
  • నేటి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా టీకాలు
  • నేడు మారీటైమ్​ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • నేటి నుంచి స్విస్‌ ఓపెన్‌ షటిల్‌ టోర్నీ.. మహిళల సింగిల్స్‌ విభాగంలో పాల్గొననున్న పీవీ సింధు, సైనా నెహ్వాల్‌
  • బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.