ఇదీ చూడండి:
సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్.నారాయణమూర్తి - Hyderabad latest news
వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. సాగు చట్టాలపై ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.
సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్.నారాయణమూర్తి
నూతన వ్యవసాయ చట్టాలతో సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సాగు చట్టాల వల్ల రైతులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు రైతన్న పేరుతో సినిమాను మార్చిలో ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు చెబుతున్న నారాయణమూర్తితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
ఇదీ చూడండి: