- అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గంటల వ్యవధిలోనే ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవ్వనున్నాయి? ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేది ఎవరు? అనే విషయాలు నేడు తేలిపోనున్నాయి. ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా?
అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఒకే రోజు 14 మంది కొవిడ్ రోగులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాణవాయువు కొరత వల్లే మరణాలు సంభవించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను జిల్లా యంత్రాంగం కొట్టిపారేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మానవవత్వం చాటుకున్న డీఆర్డీవో ఛైర్మన్
ఆత్మకూరు ప్రజల కోసం డీఆర్డీవో ఛైర్మన్ సతీష్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు కావాలని.. కోరగానే.. ప్రాణవాయువు సిలిండర్లను ఆత్మకూరుకు తరలించి సతీష్‌రెడ్డి మంచి మనసును నిరూపించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సర్వ మతాల సారాన్ని చెప్పే.. మాముని ఖాతూన్
కులాలు మతాల పేరిట అల్లర్లు జరుగుతున్న నేటి రోజుల్లో.. పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ పూరీ జగన్నాథస్వామిని, అల్లాను సమానంగా పూజిస్తున్న మాముని ఖాతూన్ కథ ఎందరికో ఆదర్శం. అందరి భగవంతుడూ ఒక్కటే అని నమ్మే ఆమె.. భవిష్యత్‌లో సంస్కృత అధ్యాపకురాలు కావాలని కలలుగంటోంది. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా.. పేదరికం అడ్డొస్తుందని, ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతోంది. చిన్న వయసులోనే జీవితంలో ఎంతో పరిణతి సాధించిన ఆమె కథ మీరూ తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- మరణించిన తల్లి ఒడిలోనే.. ఆకలికై ఏడుస్తూ!
తల్లి మరణించిన విషయం తెలియక.. అభం శుభం తెలియని ఓ బాలుడు ఆమె ఒడిలోనే కూర్చొని ఆకలికై అలమటించాడు. ఈ బాధాకరమైన ఘటన పుణెలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా భారమంతా నా భుజాలపైనే: పూనావాలా
దేశంలో వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారమంతా తన ఒక్కడిపైనే పడుతోందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగానే తాను లండన్‌కు వెళ్లానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు ప్రయాణాలపై ఇజ్రాయెల్ నిషేధం
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్‌కు ప్రయాణించకుండా తమ దేశ పౌరులపై ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్. మరో ఆరు దేశాలనూ నిషేధ జాబితాలో చేర్చింది. ఈ ఏడు దేశాల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అడ్డంకులున్నా ఆగని ఒలింపిక్ జ్యోతియాత్ర
ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసం సృష్టిస్తున్నా.. ఒలింపిక్ క్రీడల నిర్వహణలో జపాన్ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశ్వక్రీడలను నిర్వహించితీరాలని సంసిద్ధమవుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను చురుకుగా కొనసాగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చెర్రీతో సినిమా చేయాలనేది నా కోరిక!'
'ఉప్పెన' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది హీరోయిన్ కృతిశెట్టి. 'రంగస్థలం' సినిమా చూసి రామ్‌చరణ్‌కు వీరాభిమానిగా మారినట్లు ఆమె చెబుతోంది. డాక్టర్ అవ్వాలని అనుకున్నా.. సినిమాల్లో వస్తోన్న వరుస ఆఫర్లను కాదనలేక చిత్రసీమలో కొనసాగుతున్నానని చెబుతోందీ భామ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.