ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1Pm

.

author img

By

Published : Jun 20, 2020, 1:01 PM IST

etv bharat 1pm top news
1Pm ప్రధాన వార్తలు
  • సీఐకి కరోనా పాజిటివ్

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని క్రైమ్‌ విభాగంలో పని చేస్తున్న సీఐకి కరోనా సోకింది. అతనికి పాజిటివ్ అని తేలడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆంధ్రా విద్యార్థిని

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉరవకొండకు చెందిన అశ్రిత తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానం సంపాదించగా.. అమడగూరు మండలానికి చెందిన సుస్మిత పదోస్థానం దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్లాస్టిక్ పరిశ్రమపై కరోనా దెబ్బ

ఒక్కో సమస్య అధిగమించి మార్కెట్​లో నిలదొక్కుకుంటున్నామనే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి.. వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్న ఫలితంగా.. చిరు పారిశ్రామికవేత్తలు తిరిగి పుంజుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నమ్మకంగా ఉండి... నగలెత్తుకెళ్లాడు

నమ్మకంగా పని చేశాడు. యజమాని వద్ద మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అతన్ని నమ్మిన యజమాని తన బంగారం దుకాణం తాళాలను అప్పగించాడు. కట్ చేస్తే రాత్రికి రాత్రే దుకాణం ఖాళీ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం

వలస కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 'గరీబ్​ కల్యాణ్ రోజ్​గార్ యోజన'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత భూభాగాన్ని మోదీ చైనాకు అప్పగించారు

భారత భూభాగాన్ని ప్రధాని నరేంద్రమోదీ చైనాకు అప్పగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సైనికులకు ఆయుధాలు ఇవ్వకుండా మంత్రులు నిద్రపోతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న బీఎండబ్ల్యూ

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. కరోనా వేళ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 70 దేశాలకు ఐఎంఎఫ్ అత్యవసర సాయం

ప్రపంచం కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న వేళ.. 70 దేశాలకు ఆర్థిక సాయం అందించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ. 28 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అవి నా జీవితంలో గొప్ప క్షణాలు

1996లో ఇంగ్లాండ్​తో సిరీస్​ సందర్భంగా ప్రఖ్యాత లార్డ్స్​లో తొలి శతకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు గంగూలీ. తన జీవితంలో ఆ క్షణాలు మర్చిపోలేనవి అని చెబుతూ, ఆ ఫొటోల్ని ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొడుకును కోల్పోయినట్లు ఉంది

సుశాంత్​ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన దర్శకుడు అభిషేక్​ కపూర్.. కొడుకును కోల్పోయినట్లు ఉందని అన్నారు.​ ఓ వెబ్​ షోలో మాట్లాడుతూ, ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి ఏం చెప్పారంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.