ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 Am - ఏపీ తాజా వార్తలు

.

11 am top news
11 Am ప్రధాన వార్తలు
author img

By

Published : Aug 5, 2020, 11:00 AM IST

  • అయోధ్య రామ మందిరం భూమి పూజ

యావత్ భారత్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామ మందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం కోసం క్లిక్ చేయండి.

  • న్యాయం చేయమంటే బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

తనకు అన్యాయం జరుగుతోందనీ.. న్యాయం చేయాలని.. ఆ దళిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి బాధ వినకుండానే.. సీఐ బూటు కాలితో తన్నాడు.. అక్కడ నుంచి వెళ్లి పోవాలంటూ కసిరాడు.. సీఐ నుంచి తన కుమారుడిని రక్షించుకోవటానికి బాధితుడు తల్లి ప్రయత్నించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో విశాఖ రేంజ్​ డీఐజీ స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నవ భారత చరిత్రలో 'ఆగస్టు 5' ఎంతో ప్రత్యేకం

అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న(నేడు) భూమిపూజ జరగనుంది. ఇప్పటికే ఇదే రోజున మోదీ సర్కార్​ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఆర్టికల్​ 370 రద్దు, మొఘల్ ​సరాయ్ రైల్వేస్టేషన్​ పేరు మార్పు వంటివి ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్​లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే 52 వేల 509 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 19 లక్షల 8 వేల 254కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు కన్నుమూత

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్​ కన్నుమూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి దాదాసాహెబ్​గా పేరుగాంచిన శివాజీరావు.. రాష్ట్ర మంత్రి వర్గంలో వివిధ పదవులు చేపట్టారు. 1985లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 9 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు- 38 వేల పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ లాభాల జోరు కొనసాగుతోంది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా బలపడి 38,012 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల వృద్ధితో 11,174 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గ్రీన్​కార్డులు, వీసాలపై బైడెన్ పార్టీ కీలక హామీలు

ట్రంప్​ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలే లక్ష్యంగా డెమొక్రాటిక్​ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. తాము అధికారంలోకి వస్తే.. గ్రీన్​కార్డులను నిలిపివేస్తూ ట్రంప్​ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని, హెచ్​-1బీ వీసాలపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తామని పేర్కొంది. ఈ మేరకు డెమొక్రాటిక్​ పార్టీ తన ప్లాట్​ఫార్మ్​లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​కు పాక్ ఎప్పుడైనా రెడీ​'

భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్​కు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ సానుకూలంగా ఉన్నారని చెప్పాడు రమీజ్ రాజా. కానీ దీనితో చాలా అంశాల ముడిపడి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. రమీజ్ రాజా ఇంకా ఏం చెప్పారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • పిల్లల్ని కనడం గురించి నటి అనుష్క స్పందన

పిల్లలకు జన్మనివ్వడంపై ఓ నెటిజన్​ ప్రశ్నించగా, అలానే సమాధానమిచ్చింది అనుష్క శర్మ. సోషల్ మీడియాలోనే మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.