ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11Am - ఏపీ వార్తలు

.

11am top news
11Am ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 15, 2020, 10:59 AM IST

  • రాష్ట్రంలో పోలీసు రాజ్యం

రాజకీయ కక్షలో భాగంగానే తెదేపా నేతల అరెస్టులు జరుగుతున్నాయని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. రాష్ట్రం పోలీసు రాజ్యంలా మారిపోయిందన్న ఆయన... పోలీసులను అడ్డుపెట్టుకుని తెదేపా నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం

ఎల్‌జీ పాలిమర్స్‌ స్టైరీన్‌ లీకేజీ ఘటనలో మృతి చెందిన 15 మంది కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున సాయం అందించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ధరలు పెంచి దండుకున్నారు

ఏపీ ఐఎంఎస్‌లో ఔషధాల కొనుగోలు కోసం బడ్జెట్‌లో రూ.293.51 కోట్లు కేటాయిస్తే, రూ.698.36 కోట్ల మందులు కొన్నట్లు ఏసీబీ పేర్కొంది. ఇది 201-19 మధ్య జరిగిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పిల్లలను చెరువులోకి తోసేసిన తల్లి

తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను సద్దల చెరువులోకి తోసేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంపై కరోనా కోరలు

దేశంలో అంతకంతకూ కరోనా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,502 కేసులు బయటపడ్డాయి. మరో 325 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోతులకు మాత్రమే!

కోతుల కోసం కర్ణాటక ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఓ పార్కు కట్టించింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

  • నష్టాలతో ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కారణంగా స్టాక్​ మార్కెట్లు నష్టాలతో వారాన్ని ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాలో 3 దశలు గుర్తించిన ఇటలీ

ప్రపంచ దేశాలపై కొద్దిరోజులుగా ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్​ ఎలా ప్రబలుతోందనే విషయంపై ఇటలీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందులో మూడు దశలను గుర్తించిన పరిశోధకులు.. వ్యాధి లక్షణాల ఆధారంగా ప్రత్యేక చికిత్సలు అందించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ విషయంలో టీమ్​ ఇండియాకు భయం పోయింది

టీమ్​ఇండియా బౌలర్లపై ప్రశంసలు కురిపించిన మాజీ పేసర్ షాన్ పొలాక్.. అదనపు బౌలర్​ కోసం ఇబ్బందిపడే రోజులు భారత జట్టుకు పోయాయని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెదరాయుడుకి 25 ఏళ్లు పూర్తి

కలెక్షన్ కింగ్ మోహన్​బాబు, సూపర్​స్టార్ రజినీకాంత్ కాంబినేషన్​లో వచ్చిన అద్భుత సినిమా 'పెదరాయుడు'.. ఈ సోమవారానికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు చిత్రబృందం పలు విశేషాలను పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.