హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై సోమవారం విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్షీట్లో అభియోగాలపై విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం జగన్ అక్రమాస్తులపై సీబీఐ కేసుల విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తులపై మంగళవారం ఈడీ కేసుల విచారణ జరగనుంది.
ఇదీ చదవండి
జగన్ లేఖ కేసు విచారణ.. ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్