ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులకు విధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రావత్, గుల్జార్, సత్యనారాయణ, కార్తికేయ, సుభాష్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.
బాధ్యతల కేటాయింపు..
- సమన్వయం, పర్యవేక్షణ, విధాన నిర్ణయాలు - రావత్
- నిధుల సమీకరణ, కేంద్ర నిధులు, నాబార్డు నిధుల పర్యవేక్షణ - గుల్జార్
- బడ్జెట్, సీఎఫ్‌ఎంఎస్, బ్యాంకర్లతో సమన్వయం - సత్యనారాయణ
- ప్రభుత్వ శాఖల్లో వ్యయనిర్వహణ - కార్తికేయ మిశ్రా, రవి సుభాష్
ఇదీ చదవండి: