ప్రపంచ మానవాళికి వచ్చే పాతికేళ్లలో మరికొన్ని వైరస్‌ల ముప్పు తప్పదని అమెరికాలో వైరాలజీ విభాగం పరిశోధకుడు డాక్టర్ ఎమ్ఎస్ రెడ్డి స్పష్టం చేశారు. 2035, 2050ల్లో సూపర్ బగ్‌లు ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా ముప్పు నుంచి బయటపడేందుకు బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనల కోసం క్లీన్ టెక్ పార్క్ పేరుతో మరో సీనియర్ వైద్యుడు డాక్టర్ కడియాల రాజేందర్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రతిపాదనలు చేశారు.
మల్లెపూవు వాసన, మామిడి పండు రుచి గుర్తించగలిగిన వారెవరికీ కరోనా పరీక్షలు అవసరం లేదని తేల్చిచెప్పారు. డాక్టర్ ఎమ్ఎస్ రెడ్డి, డాక్టర్ కడియాల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: కాస్త తగ్గిన కేసులు- కొత్తగా 3.23 లక్షల మందికి కరోనా